🌺 శ్రీవిద్య ఫౌండేషన్ కోర్సు | శ్రీ మహాగణపతి సాధన రిజిస్ట్రేషన్ ఫారమ్ 🌺

శ్రీ మాత్రే నమః 🙏

ఆగస్టు 15న గురుజీ శ్రీ చైతన్య గారి ఆధ్వర్యంలో ప్రారంభంకానున్న శ్రీవిద్య ఫౌండేషన్ కోర్సు శ్రీ మహాగణపతి సాధన నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్న సాధకులు ఈ వివరాలను పూర్తిగా నింపగలరు. మీ సమాధానాలను గురుజీ పరిశీలించిన అనంతరం, ఎంపికైన వారికి తదుపరి సమాచారం తెలియజేయబడుతుంది. దయచేసి ప్రతి ప్రశ్నకు నిజాయితీగా మరియు వీలైనంత వివరంగా సమాధానం ఇవ్వండి. మీకు ఆగస్టు 12లోగా వాట్సాప్ ద్వారా తెలియజేస్తాము.

శ్రీ మాత్రే నమః 🙏

మీకు ఇమెయిల్ ఉంటే, ఇక్కడ నమోదు చేయండి.
మా నుండి జరిగే అన్ని సమాచారాలు వాట్సాప్ ద్వారా మాత్రమే పంపబడతాయి.
కనీస వయస్సు: 16 సంవత్సరాలు
గ్రామం/పట్టణం, జిల్లా, రాష్ట్రం
ఉదా: విద్యార్థి, ఉద్యోగి లేదా గృహిణి
వాట్సాప్ నంబర్‌ను మళ్లీ నమోదు చేయండి.

Section Divider

ఉదాహరణకు: మంత్ర జపం, ధ్యానం, దేవతా ఉపాసన,పారాయణం, యోగ సాధన, గురుసేవ... ఇతర సాధనలు
ఉంటే, ఏ గురువు వద్ద? ఏ మంత్రం లేదా సాధనకు? ఎన్ని సంవత్సరాలుగా సాధన చేస్తున్నారు?
మీరు ప్రతిరోజూ దీపం వెలిగిస్తారా?
దయచేసి వివరించండి.
శ్రీ విద్య గురించి మీకు ప్రస్తుతం ఎంత వరకు పరిచయం ఉంది?
మీ గురువు పేరు ఏమిటి? ఎంతకాలం సాధన చేశారు? ప్రస్తుతం ఆ సాధనను కొనసాగిస్తున్నారా? లేకపోతే, దానికి గల కారణాన్ని సంక్షిప్తంగా వివరించండి.
మీరు ఈ సాధనను ఎందుకు అభ్యసించాలనుకుంటున్నారో మీ మనసులోని భావాన్ని వివరంగా వ్రాయండి.
శ్రీవిద్య సాధన మీ జీవితానికి ఎలా ఉపయుక్తపడుతుందని మీరు భావిస్తున్నారు?
శ్రీవిద్య సాధన మీ జీవితానికి ఎలా ఉపయుక్తపడుతుందని మీరు భావిస్తున్నారు?
ఉదాహరణకు: ప్రతిరోజు క్రమం తప్పకుండా జపం, నియమిత సాధన, గురువు సూచనలను పాటించడం, సహనం మరియు వినయం తో జీవించడం.
ఫేస్బుక్, గూగుల్, ఇన్స్టాగ్రామ్, కుటుంబ సభ్యులు & స్నేహితుల నుండి.

ముఖ్య గమనిక:

దరఖాస్తును సమర్పించిన తరువాత వచ్చే పేజీలో ఒక సందేశం కనిపిస్తుంది. అక్కడ ఉన్న సమ్మతిని అంగీకరించి, WhatsApp లింక్ పై క్లిక్ చేసి మాకు సందేశం పంపండి.

ఈ ప్రక్రియ పూర్తయిన తరువాతే మీ నమోదు పూర్తవుతుంది.

🇺🇸   Guruji's Upcoming US Tour: Meet Guruji in the USA - September to November 2026

Scroll to Top