శ్రీవిద్యా సాధన పరా క్రమం - ఐదవ దశ
లక్ష్యం: మీరు పంచదశాక్షరీ మహా మంత్రంలో దీక్ష పొందుతారు. మీరు ద్వంద్వత్వాన్ని అధిగమించి అద్వైత స్థితిని అనుభవించగలరు.
- పంచదశాక్షరీ మహా మంత్ర దీక్ష
- గురు పాదుకా మంత్ర దీక్ష
- వరివస్యా రహస్యాలు
- రహస్య ధ్యాన పద్ధతులు
శ్రీవిద్యా సాధనలో పరా క్రమం ఆధ్యాత్మిక అభ్యాసాల శిఖరానికి ప్రతీక. ఈ దశలో లోతైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సాదించి అద్వైత అనుభూతి పొందగలుగుతారు. యత్ పిండే తత్ బ్రహ్మాండే – జగన్మాత శ్రీ లలిత త్రిపుర సుందరి మనలోనే వున్నారన్న సత్యని గ్రహించగలరు.
ఈ దశలో సాధకుడు భౌతిక ప్రపంచ సరిహద్దులను అధిగమించి, అత్యున్నత ఆధ్యాత్మిక స్థితిని అనుభవిస్తారు. ఈ స్థితికి చేరుకోవడం మీ ఆధ్యాత్మిక అన్వేషణకు ఒక మోగింపు. అలాగే ఇది ఒక కొత్త ప్రారంభం కూడా. శ్రీవిద్యా సూత్రాలు మీ నిత్య జీవితంలో భాగమై మీ జీవితానికి సంపూర్ణతను తీసుకవస్తాయి.
కోర్సు వ్యవధి:
- మంత్ర దీక్ష ప్రత్యక్షంగా ఇవ్వబడుతుంది.
- మీ సందేహాలను నివృత్తి చేయడానికి మేము తదుపరి సెషన్‌లను నిర్వహిస్తాము
అర్హత:
- వారాహి సాధన పూర్తి చేసి ఉండాలి.